- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు ధ్వంసం వెనుక వైసీపీ హస్తం..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు ధ్వంసం అయింది. అర్ధరాత్రి సమయంలో కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. విజయవాడ గురునానక్లోని పట్టాభిరామ్ నివాసం వద్ద ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఆకతాయిల పనా.. ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కారు ధ్వంసం వెనుక వైసీపీ ఎమ్మెల్యేల హస్తం వుందని పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని గట్టిగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు ధ్వంసం అయింది. అర్ధరాత్రి సమయంలో కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. విజయవాడ గురునానక్లోని పట్టాభిరామ్ నివాసం వద్ద ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఆకతాయిల పనా.. ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తన కారు ధ్వంసం వెనుక వైసీపీ ఎమ్మెల్యేల హస్తం వుందని పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Next Story






