- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేజీఎఫ్ ‘యశ్’ కుటుంబ సభ్యులతో గ్రామస్థుల గొడవ.. ఎందుకో తెలుసా.?
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్ డెస్క్ : కన్నడ స్టార్ హీరో యశ్ కుటుంబ సభ్యులకు, హాసన్ జిల్లాలోని గ్రామస్థులకు మధ్య వివాదం చోటుచేసుకున్నది. యశ్ తల్లిదండ్రులకు, గ్రామంలోని కొంత మంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హాసన్ జిల్లా తిమ్మెనహల్లి గ్రామంలో నటుడు యశ్‌కు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. అయితే, ఆ భూమికి రోడ్డును నిర్మించే క్రమంలో యశ్ తల్లిదండ్రులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మాట మాట పెరగుతూ అది కాస్తా.. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కన్నడ స్టార్ హీరో యశ్ కుటుంబ సభ్యులకు, హాసన్ జిల్లాలోని గ్రామస్థులకు మధ్య వివాదం చోటుచేసుకున్నది. యశ్ తల్లిదండ్రులకు, గ్రామంలోని కొంత మంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హాసన్ జిల్లా తిమ్మెనహల్లి గ్రామంలో నటుడు యశ్‌కు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. అయితే, ఆ భూమికి రోడ్డును నిర్మించే క్రమంలో యశ్ తల్లిదండ్రులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మాట మాట పెరగుతూ అది కాస్తా.. ముదిరి పెద్ద గొడవగా మారింది. దీంతో, యశ్ అభిమానులు కొందరు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించారు.
Next Story






