- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీల పార్టీ అని మరోసారి రుజువైంది : యనమల
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి రుజువైందని తెలిపారు. సంస్థాగత కమిటీల్లో బీసీలకు చంద్రబాబు పెద్దపీట వేశారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం బీసీలే టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారని వెల్లడించారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో కూడా 60శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని యనమల తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి రుజువైందని తెలిపారు. సంస్థాగత కమిటీల్లో బీసీలకు చంద్రబాబు పెద్దపీట వేశారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం బీసీలే టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారని వెల్లడించారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో కూడా 60శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని యనమల తెలిపారు.
Next Story






