- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి : యనమల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. కరోనా విరాళాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 3 నెలల్లో రూ. 73,812 కోట్ల అప్పు ఏపీ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. కరోనా విరాళాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 3 నెలల్లో రూ. 73,812 కోట్ల అప్పు ఏపీ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story






