- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం ధరలను తగ్గించాలి: యనమల
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: ఏపీలో మద్యం ధరల పెంపుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. మద్యం కంపెనీల ఒత్తిళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ధరలను పెంచిందని ఆరోపించారు. ధరలు పెంచి ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం మోపిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే నాటుసారా ఏరులై పారుతోందని అన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు […]</p>

X
అమరావతి: ఏపీలో మద్యం ధరల పెంపుపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. మద్యం కంపెనీల ఒత్తిళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ధరలను పెంచిందని ఆరోపించారు. ధరలు పెంచి ప్రజలపై రూ.5 వేల కోట్ల భారం మోపిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే నాటుసారా ఏరులై పారుతోందని అన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు సాగనున్నాయి.
Tags: tdp leader yanamal, lquor price rise, ap news
Next Story






