- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు యాదాద్రి ఆలయం మూసివేత
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8 గంటలకు ఆలయం మూసివేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8 గంటలకు ఆలయం మూసివేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
Next Story






