- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాను జయించిన WWE స్టార్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు, సినీ హీరోలు ఇప్పటికే కరోనా బారినపడి మహమ్మారిని జయించారు. ఇప్పటికే మాజీ ఒలంపిక్ చాంపియన్ హుస్సెన్ బోల్ట్, టెన్నిస్ స్టార్ జకోవిచ్ తదితరులు కరోనా బారినపడి, సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నారు. కాగా ఇటీవల కరోనా బారినపడ్డ హాలీవుడ్ హీరో, WWE స్టార్ ‘ది రాక్’ కూడా కరోనాను జయించారు. తనతో సహా భార్య లారెన్ హషైన్, ఇద్దరు కూతుళ్ళు కరోనా నుంచి కోలుకున్నారని రాక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు, సినీ హీరోలు ఇప్పటికే కరోనా బారినపడి మహమ్మారిని జయించారు. ఇప్పటికే మాజీ ఒలంపిక్ చాంపియన్ హుస్సెన్ బోల్ట్, టెన్నిస్ స్టార్ జకోవిచ్ తదితరులు కరోనా బారినపడి, సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నారు. కాగా ఇటీవల కరోనా బారినపడ్డ హాలీవుడ్ హీరో, WWE స్టార్ ‘ది రాక్’ కూడా కరోనాను జయించారు. తనతో సహా భార్య లారెన్ హషైన్, ఇద్దరు కూతుళ్ళు కరోనా నుంచి కోలుకున్నారని రాక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియో సందేశం ద్వారా అభిమానులకు తెలియజేశారు.
Next Story






