- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లంచ్ బ్రేక్: టీమిండియాదే పైచేయి
<p>దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు చాంఫియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా పైచేయి సాధిస్తోంది. ఇవాళ ఆట ప్రారంభం సమయానికి వర్షం పడుతుండటంతో.. ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 101/2 రన్స్‌తో ఇవాళ న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత బౌలర్ల దెబ్బకు నిలబడలేకపోయింది. లంచ్ సమయానికి 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు చాంఫియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా పైచేయి సాధిస్తోంది. ఇవాళ ఆట ప్రారంభం సమయానికి వర్షం పడుతుండటంతో.. ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 101/2 రన్స్‌తో ఇవాళ న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత బౌలర్ల దెబ్బకు నిలబడలేకపోయింది. లంచ్ సమయానికి 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు.
Next Story






