- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్
<p>దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ సత్తా చాటింది. భారత రెజ్లర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో రెజ్లింగ్ చాంపియన్ షిప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, 73 కేజీల విభాగంలో ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించి భారత కీర్తిని ప్రపంచానికి చాటింది. ఇదిలాఉండగా, టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నిన్న మీరాభాయ్ ఛాను రజత పతకం సాధించగా.. మరుసటి రోజే మరో ప్రపంచ క్రీడా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ సత్తా చాటింది. భారత రెజ్లర్ ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో రెజ్లింగ్ చాంపియన్ షిప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, 73 కేజీల విభాగంలో ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ సాధించి భారత కీర్తిని ప్రపంచానికి చాటింది. ఇదిలాఉండగా, టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నిన్న మీరాభాయ్ ఛాను రజత పతకం సాధించగా.. మరుసటి రోజే మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత్ సత్తా చాటడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






