- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిమ్ ఒక్కసారే 25 మంది వర్జిన్ అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటారు.. యువతి సంచలన వ్యాఖ్యలు..
నరకానికి నార్త్ కొరియాకి అసలు తేడానే లేదని ఆ దేశం గురించి తెలిసిన వాళ్ళు అంటారు.

దిశ వెబ్ డెస్క్: నరకానికి నార్త్ కొరియాకి అసలు తేడానే లేదని ఆ దేశం గురించి తెలిసిన వాళ్ళు అంటారు. సొంత గడ్డ మీదే బతకలేక ఆ దేశాన్నే వదిలిపోవాలని ఎంతో మంది ప్రజలు ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయారంటే ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి నరరూప రాక్షసుడో అర్థం చేసుకోవచ్చు. నియంత పాలనలో నార్త్ కొరియా ప్రజలు నలిగిపోతున్నారు.
ముఖ్యంగా అక్కడ యువతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఆ దేశానికి చెందిన యెవోమీ పార్క్ తెలిపారు. నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏటా 25 మంది యుక్త వయసులో ఉన్న కన్నె పిల్లలను ఎంపిక చేసుకుంటారని పేర్కొన్నారు. అలా ఎంపిక చేసిన అమ్మాయిలని మూడు గ్రూపులుగా విభజిస్తారని తెలిపారు. ఆ గ్రూపుల్లో ఓ గ్రూపు కిమ్‌కి మసాజ్ చేస్తుందని, మరో గ్రూపు కిమ్‌ని పాటలు, డ్యాన్సులతో అలరిస్తుందని, అలానే మూడవ గ్రూపు కిమ్‌తోపాటు అతని సన్నిహితులతో లైంగిక చర్యల్లో పాల్గొంటుందని వెల్లడించింది.






