- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
అబార్షన్ మాత్రలను నిషేధించిన మొదటి రాష్ట్రం
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా దేశంలో అబార్షన్ మాత్రల వాడకాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రాంగా వ్యోమింగ్ నిలిచింది. శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంటు వ్యోమింగ్ రాష్ట్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష, అలాగే $9,000 వరకు జరిమానా విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు.
Next Story