- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > పారాసైలింగ్.. ఆకాశంలోకి ఎగిరాక లైంగిక వేధింపులు.. 52ఏళ్ల మహిళ బట్టలు కిందకు లాగి.. ఛీ.. ఛీ..
పారాసైలింగ్.. ఆకాశంలోకి ఎగిరాక లైంగిక వేధింపులు.. 52ఏళ్ల మహిళ బట్టలు కిందకు లాగి.. ఛీ.. ఛీ..
by Sujitha Rachapalli |
బ్రిటిష్‌కు చెందిన 52 ఏళ్ల మిషెల్ విల్సన్ ఘోరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. టునీషియాలో విహారయాత్రలో ఉన్న ఆమె.. సౌస్సేలో పారాసైలింగ్ సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఆకాశంలోకి ఎగిరాక పారాసైలింగ్ ఆపరేటర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఏడ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : 52 ఏళ్ల బ్రిటిష్ మహిళ మిషెల్ విల్సన్ ఘోరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. టునీషియాలో విహారయాత్రలో ఉన్న ఆమె.. సౌస్సేలో పారాసైలింగ్ సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఆకాశంలోకి ఎగిరాక పారాసైలింగ్ ఆపరేటర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఏడ్చింది. తన బికినీని వెనుక నుంచి కిందకు లాగి.. తనను సెక్సువల్‌గా హరాజ్ చేశాడని.. ఆ సమయంలో అరబిక్‌లో ఏదో మాట్లాడాడని తెలిపింది. దిగాక ఏడుస్తూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ముందుగా తన స్నేహితుడితో పారాసైలింగ్ చేద్దామనుకుంది విల్సన్. కానీ వాతావరణం సపోర్ట్ చేయకపోవడంతో ఇద్దరు వేరు వేరుగా ఆపరేటర్లతో వెళ్లారు. తన పదిహేడేళ్ల కూతురు, పదహారేళ్ల కవలలతో కలిసి ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తుండగా ఇలా జరగడంతో చాలా అప్‌సెట్ అయినట్లు సమాచారం.
Next Story






