- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్కింగ్ ప్లేస్‌లో గొడవ.. జుట్టు పట్టి కొట్టుకున్న నలుగురు మహిళలు(వీడియో)
ఫారిన్‌లో రేసిజమ్ ఎక్కువే ఉంటుంది. నల్లజాతీయులు, తెల్లజాతీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొందరు అయితే ఎలాంటి రీజన్ లేకుండానే ఎటాక్ చేస్తారు. రీసెంట్‌గా ఓ బ్లాక్ ఉమెన్ రోడ్డుపై వెళ్తూ ఓ శ్వేతజాతీయురాలు, తన నెలల కూతురిపై

దిశ, వెబ్ డెస్క్ : ఫారిన్‌లో రేసిజమ్ ఎక్కువే ఉంటుంది. నల్లజాతీయులు, తెల్లజాతీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొందరు అయితే ఎలాంటి రీజన్ లేకుండానే ఎటాక్ చేస్తారు. రీసెంట్‌గా ఓ బ్లాక్ ఉమెన్ రోడ్డుపై వెళ్తూ ఓ శ్వేతజాతీయురాలు, తన నెలల కూతురిపై ఉమ్మడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భారీ ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. కాగా తాజాగా ఇద్దరు బ్లాక్ ఉమెన్, వైట్ ఉమెన్ మధ్య ఫైట్ వైరల్ అవుతోంది. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎవరు స్టార్ట్ చేశారో కూడా తెలియదు కానీ ఏళ్ల తరబడి కక్ష ఉన్నట్లుగా జుట్టు పట్టి మరీ కొట్టుకున్నారు. దారుణంగా దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన క్లిపింగ్ ట్రెండ్ అవుతుండగా.. పార్కింగ్ ప్లేస్‌లో గొడవ అయి ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు నల్లజాతీయులకు సపోర్ట్‌గా.. మరికొందరు తెల్లజాతీయులకు సపోర్ట్‌గా రిప్లయ్ ఇస్తున్నారు.






