- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. మిస్సైళ్లు, బాంబులతో !
by velandi.Saikiran |
ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు చేస్తోంది.. మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు చేస్తోంది.. మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ పై భారీగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, US అటాక్ చేసింది. డెహ్రాన్, సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్ ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపించింది అమెరికా. దీంతో ఆయా ప్రాంతాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. మరోవైపు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా యాక్టివేట్ చేసింది. అంతకు ముందు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు వేనున్నట్లు వెల్లడించారు. దీంతో మళ్లీ రెండు దేశాల మధ్య భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story






