- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు.. పూర్తిగా కాలిపోవడంతో ఇద్దరు పైలట్ల మృతి (వీడియో)
ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు.. పూర్తిగా కాలిపోవడంతో ఇద్దరు పైలట్ల మృతి (వీడియో)
రెండు వైమానిక దళం విమానాలు ఒకదానినొకటి ఢీకొనడంతో మంటలు చేలరేగి కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సజీవ దహనం అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు వైమానిక దళం విమానాలు ఒకదానినొకటి ఢీకొనడంతో మంటలు చేలరేగి కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సజీవ దహనం అయ్యారు. ఈ ఘోర సంఘటన ఇటలీ రాజధాని సమీపంలోని ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ఢీకొట్టిన విమానాలు.. గైడోనియా మిలిటరీ ఎయిర్‌పోర్ట్ నుండి శిక్షణా మిషన్ కు చెందినవిగా గుర్తించారు. ట్రైనింగ్ విమానాలు రెండు ఆకాశంలో ఢీకొని నేలపై వాహనాల పార్కింగ్ ప్రదేశంలో పడిపోయాయి. దీంతో మంటలు చెలరేగి రెండు విమానాలు పూర్తి కాలిపోయాయి. దీనివల్ల ఆస్తి నష్టం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు..
Next Story






