- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం.. శాంతి ఒప్పందానికి మోదీని ఆహ్వానించిన ట్రంప్
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం.. శాంతి ఒప్పందానికి మోదీని ఆహ్వానించిన ట్రంప్
by Naga Rani Yarlagadda |
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు (సోమవారం) ఇజ్రాయెల్ - హమాస్ మధ్య శాంతి ఒప్పందం (Israel - Hamas Cease Fire) చేసేందుకు రావాలని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈజిప్టు వేదికగా జరిగే శాంతి ఒప్పందానికి ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై భారత పీఎంఓ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్-సిసి కూడా ఈ శాంతి ఒప్పందానికి రావాలని మోదీకి ఆహ్వానం పంపారు.
Next Story






