నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

by Phanindra |   (  Updated:2023-06-21 02:33:39  IST  )

నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ యోగా డేను 2015 నుంచి చేపట్టారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా మనకు సహాయపడుతుంది. యోగా చేయడం వలన ఒత్తిడి, ఆందోళన, నిద్రను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు యోగా చేస్తే కేలరీలు బర్న్ అయి ఈజీగా బరువు తగ్గుతారు.

Next Story