- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై అమెరికా దాడి.. మళ్లీ యుద్ధం షురూ !
అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మొదలైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మొదలైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇరాన్ పై అమెరికా మిలిటరీ మరోసారి దాడులు ప్రారంభించింది. తీర ప్రాంతాలతో పాటు ఇరానీయల్ మిస్సైల్స్, డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పైన దాడులు నిర్వహించినట్లు స్వయంగా యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగినప్పటికీ, ఇరాన్ పై అమెరికా మళ్లీ దాడులు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక నిన్న సింగపూర్ షిప్ పై ఇరాన్ దాడి చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఆ సంఘటన జరిగిన కాసేపటికే, ఇరాన్ పై దాడి చేసి అమెరికా రివేంజ్ తీర్చుకుంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైనట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Next Story






