- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో మోడీని కలిసే ప్రముఖులు వీళ్లే
by Javid Pasha |
అమెరికాలోని స్టేట్ విజిట్ లో ఉన్న ప్రధాని మోడీని అక్కడి ప్రముఖులు కలవనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: పీఎం అయిన తొమ్మిదేళ్ల తర్వాత నరేంద్ర మోడీ మొదటిసారి అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని మోడీకి సాదరంగా స్వాగతం పలకనున్నారు. అయితే మోడీ తన పర్యటనలో అక్కడి రాజకీయ నేతలతో పాటు నోబెల్ బహుమతి గ్రహీతలు, బిజినెస్ మెన్, డాక్టర్లు, సైంటిస్టులు తదితరులను కలవనున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో భేటీ అయ్యే ప్రముఖుల జాబితాను యూఎస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
వారు ఎవరంటే.. ఎలోన్ మస్క్,రే డాలియో, ఫాలూ షా, పాల్ రోమర్, జెఫ్ స్మిత్, డేనియల్ రస్సెల్,డాక్టర్ పీటర్ అగ్రే,మైఖేల్ ఫ్రోమాన్, ఎల్బ్రిడ్జ్ కాల్బీ, చంద్రికా టాండన్, డాక్టర్ స్టీఫెన్ క్లాస్కో, నీల్ డి గ్రాస్సే టైసన్, నికోలస్ నాసిమ్ తలేబ్. వీరంతా ప్రధాని మోడీని కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు.
Next Story






