- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > Viral News: లేడీస్ కాదు కేడీస్.. USA లో చేతివాటం చూపిన తెలుగు అమ్మాయిలు..
Viral News: లేడీస్ కాదు కేడీస్.. USA లో చేతివాటం చూపిన తెలుగు అమ్మాయిలు..
by Indraja |
ఎందరో భారత దేశం గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తుంటే.. కొందరు భారతీయుల పరువుని నిలువునా తీస్తున్నారు

X
దిశ వెబ్ డెస్క్: ఎందరో భారత దేశం గౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తుంటే.. కొందరు భారతీయుల పరువుని నిలువునా తీస్తున్నారు. తాజగా చేతివాటం చూపించిన తెలుగు అమ్మాయిలను USA పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన USA లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..USA లో ఇద్దరు తెలుగు యువతులు షాపింగ్ చేసేందుకు స్టోర్‌కి వెళ్లారు.
అనంతరం వాళ్లకు కావాల్సిన 29 వస్తువులను తీసుకున్నారు. అయితే తీసుకున్న వస్తువులన్నింటికీ డబ్బు చెల్లించకుండా కేవలం రెండు వస్తువులకుగాను $8 చెల్లించారు. కాగా మిగిలిన 27 వస్తువులకు గాను $155 చెల్లించాల్సి ఉండగా ఆ డబ్బు చెల్లించకుండా దొంగతనంగా ఆ వస్తువులను కాజేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్టోర్ సిబ్బందికి పట్టుబడ్డారు. కాగా స్టోర్ సిబ్బంది ఆ యువతులను పోలీసులకు అప్పగించారు.
Next Story






