- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
న్యూఢిల్లీ : టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 11వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ డ్రాగా ముగించాడు. వీరిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ టోర్నీలో గుజరాతీ ప్లేయర్ విదిత్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా 4వ స్థానంలో నిలవగా, కార్ల్‌సెన్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రిచర్డ్ ర్యాపోర్ట్ స్టాండింగ్స్‌లో రెండవ స్థానంలో నిలిచాడు.
Next Story






