భారత్‌కు చెందిన మహిళ- బ్రిటీష్ ప్రధాని లవ్ స్టోరీ ఏంటీ...?

by Dishanational1 |
భారత్‌కు చెందిన మహిళ- బ్రిటీష్ ప్రధాని లవ్ స్టోరీ ఏంటీ...?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారతదేశం గొప్పతనం గురించి ఇప్పుడు చర్చించుకుంటుంది. బ్రిటీష్ దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు బ్రిటీష్ వాళ్లే ముందుకు రాలేదు. కానీ, భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశాధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వెళ్లాడు. దీంతో అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే అసలైన భారతీయుని అసలు సిసలు రూపమని చాటిచెప్పాడంటూ గర్వంగా చెబుతున్నారు.




అయితే, ఈ క్రమంలో రిషి సునాక్ గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో జనం సెర్చ్ చేస్తున్నారు. రిషి ప్రేమ విషయం గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారంట. అయితే, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షతనే రిషి భార్య. రిషి సునాక్ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షతతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. నాలుగేళ్ల తర్వాత బెంగళూరులో 2009వ సంవత్సరంలో వారి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి

1.నాలుగేళ్ల తర్వాత గెలిచి సంబరాలు చేసుకుంటున్న కార్డి బి.

2.యాక్సిడెంటల్లీ వేదికపై అరియానా ప్రైవేట్ పార్ట్స్ రివీల్.

Next Story

Most Viewed