యాక్సిడెంటల్లీ వేదికపై అరియానా ప్రైవేట్ పార్ట్స్ రివీల్..

by Mallepaka Hamsa |   (  Updated:2022-10-25 03:23:00  IST  )

When Ariana Grande Wore A Stunning Black Jumpsuit & Accidentally Exposed Her Pantyhose On Stage But It Didn't Stop Her From Performing!

యాక్సిడెంటల్లీ వేదికపై అరియానా ప్రైవేట్ పార్ట్స్ రివీల్..
X

దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్సెస్, సింగర్ అరియానా గ్రాండే ఓపెన్ షోతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ ఈవెంట్‌లో వేదికపై ఆడిపాడుతున్న క్రమంలో ఆమె ఊహించని అనుభవం ఎదుర్కోగా అది సెలబ్రిటీలతోపాటు ప్రజలను షాక్‌కు గురిచేసింది. విషయానికొస్తే.. లండన్‌లోని క్యాపిటల్ FM సమ్మర్‌టైమ్ బాల్‌లో ప్రదర్శన ఇచ్చిన నటి.. బ్లాక్ జంప్‌సూట్‌ను ధరించి బ్యూటిఫుల్‌గా కనిపించింది. అయితే స్టేజ్‌పై ప్రదర్శన చేస్తూ అభిమానులను ఊర్రూతలూగించిన సింగర్.. అదే ఊపులో డ్యాన్స్ చేస్తూ కాళ్లను మరింతగా విస్తరించింది. దీంతో తాను ధరించిన జంప్ సూట్ దిగువన ప్యాంటీహోస్ అండర్‌వేర్ కంటే సన్నగా ఉండటంతో ప్రైవేట్ పార్ట్‌ కనిపించింది. దీంతో వరల్డ్ వైడ్ న్యూస్ చానెల్‌ పదే పదే ఆమె ఫొటో, వీడియోలను చూపిస్తూ ఈ వ్యవహారాన్ని మొత్తం హెడ్‌లైన్స్‌కు ఎక్కించారు. దీంతో సోషల్ మీడియాలోనూ ఈ పిక్స్ మిలియన్ల సంఖ్యలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించని నెటిజన్లు.. 'ఇలాంటి క్షణాలు ఎదురుకావడం మామూలే. అందులో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. రెడ్ కార్పెట్‌పై అత్యంత పేరుగాంచిన జెన్నీఫర్ లారెన్స్, కిమ్ కర్దాషియాన్, బెల్లా హడిద్, ఎమ్మా వాట్సన్ వంటి నటీనటులకు కూడా ఇలాంటివి జరిగాయి' అని గుర్తుచేస్తూ అరియానాకు బాసటగా నిలుస్తున్నారు.

Next Story