- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
Chinaలో ఆసుపత్రిలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు.. షాకింగ్ వీడియో
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మహామ్మారీ విళయ తాండవం చేస్తుంది. ఎటు చూసిన కరోనా సోకిన రోగులతో దేశంలోని అన్ని ప్రధాన ఆసుపత్రులు శోకసముద్రంలో నిండి కనిపిస్తున్నాయి. చైనా అధికారులు మాత్రం తమ దేశంలో అంత మాములుగానే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ చైనా నుంచి వస్తున్న వీడియోలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. చైనాకు చెందిన స్వతంత్ర జర్నలిస్ట్ జెన్నిఫర్ జెంగ్ షేర్ చేసిన వీడియోలలో ఒకదానిలో, మృతదేహాలను నీలిరంగు ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి, ఒకదానితో ఒకటి కట్టివేయడం కనిపించింది. ఆస్పత్రిలో నేలపై వస్తువులు పడేసినట్లుగా మృతదేహాల కుప్ప కనిపించింది. ఆ వీడియోలో కనిపించిన పరిస్థితి చూస్తే చైనాలో కరోనా కొత్త వేరియంట్ నాల్గవ వేవ్ ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది.
Also Read...
- Tags
- china
Next Story