- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ భూమిపూజ
by Ratna Kumari |
కోరుట్ల మండలం సర్పరాజ్‌పూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మహిళా సంఘ భవనానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ గురువారం భూమిపూజ చేశారు.

X
దిశ, కోరుట్ల రూరల్ : కోరుట్ల మండలం సర్పరాజ్‌పూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మహిళా సంఘ భవనానికి కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, దారిశెట్టి రాజేష్, గ్రామ సర్పంచ్ నత్తి రాజ్‌కుమార్, ఉప సర్పంచ్ బండారి భూమేష్, గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Next Story






