- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌద్ధ సన్యాసి సెక్స్.. మహిళలతో అక్రమ సంబంధాలు.. 170 మంది పిల్లలకు తండ్రిగా.. దుమారం రేపుతున్న ఘటన
చైనాలోని షావోలిన్ టెంపుల్ ప్రతిష్టను దిగజార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రముఖ బౌద్ధ సన్యాసి అబ్బాట్ షి యోంగ్‌జిన్ పలువురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు రావడంతో దర్యాప్తు మొదలైంది

దిశ, వెబ్ డెస్క్: చైనాలోని షావోలిన్ టెంపుల్ ప్రతిష్టను దిగజార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రముఖ బౌద్ధ సన్యాసి అబ్బాట్ షి యోంగ్‌జిన్ పలువురు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు రావడంతో దర్యాప్తు మొదలైంది. ఆలయ నిధులు, ఆస్తులను కాజేస్తూ.. మహిళలతో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడని.. అతనికి కనీసం 170 మంది పిల్లలు ఉండి ఉంటారన్న వార్త దుమారం లేపుతోంది. తనతో గడిపిన ప్రతి మహిళతో అక్రమ సంతానాన్ని కలిగి ఉన్నాడని కథనాలు వెలువడుతున్నాయి.
హాంకాంగ్ మీడియా కథనం ప్రకారం.. షి యోంగ్‌జిన్ $41.3 బిలియన్లు కాజేసినట్లు తెలుస్తోంది. పైగా అక్రమ సంబంధాలతో ఆలయ ప్రతిష్టను దిగజార్చడంతో.. చైనా బౌద్ధ సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఆర్డినేషన్ సర్టిఫికేట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బౌద్ధ సొసైటీ ఇమేజ్‌ను షావోలిన్ ప్రపంచ స్థాయిలో డ్యామేజ్ చేశాడని పేర్కొంది.






