- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia-Ukraine war : 22 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసిన రష్యా
క్రిమియా ద్వీపకల్పం సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన 20 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది.

X
మాస్కో : క్రిమియా ద్వీపకల్పం సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన 20 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా 14 డ్రోన్లను, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ను వినియోగించి 6 డ్రోన్లను కూల్చేశామని టెలిగ్రామ్ యాప్ వేదికగా రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. రాజధాని మాస్కోకు నైరుతి దిశలో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలుగా ప్రాంతంలో ఒక డ్రోన్ ను, మాస్కో పశ్చిమ శివార్లలో మరో డ్రోన్ ను అడ్డుకొని నిర్వీర్యం చేశామని రష్యా ఆర్మీ పేర్కొంది.
Next Story






