- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధాల బీభత్సం, ప్రార్థనలపై పోప్ ఫ్రాన్సిస్ కీలక సందేశం
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : యుద్ధాలతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో శాంతిస్థాపన కోసం మరోసారి పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : యుద్ధాలతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో శాంతిస్థాపన కోసం మరోసారి పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ఈ యుద్ధాలను మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా ఆయన అభివర్ణించారు. ఆ రెండు యుద్ధాలలో జరుగుతున్న దారుణాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఆదివారం రోజు జరిగిన వారపు ప్రార్థన సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వల్ల సామాన్య ప్రజలకు కలుగుతున్న బాధలను ప్రార్థనల్లో మర్చిపోవద్దని ప్రజలను ఆయన కోరారు. సామాన్య పౌరుల మరణాలు.. మౌలిక సదుపాయాల విధ్వంసం వంటి వాస్తవాలను ప్రస్తావిస్తూ ప్రార్థనలు చేయాలని క్రైస్తవులను పోప్ ఫ్రాన్సిస్ కోరారు.
Next Story






