- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, ఆయన పని అంత సులభం కాదు: డొనాల్డ్ ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పని అంత తేలికైనది కాదు.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పని అంత తేలికైనది కాదు. ఆయన గొప్ప వ్యక్తి అని ట్రంప్ అన్నారు. "నేను భారతదేశంతో, ప్రధాని మోడీతో గొప్ప సంబంధాలను కలిగి ఉన్నాను. మేము స్నేహితులుగా ఉన్నాము. అలాగే అతను గొప్ప వ్యక్తి, అద్భుతమైన పని చేస్తున్నాడని నేను భావిస్తున్నాను," అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
Also Read : Modi తో రిలేషన్‌షిప్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Next Story






