- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీకి తప్పిన పెను ప్రమాదం.. కారుకు యాక్సిడెంట్
పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీకి తప్పిన పెను ప్రమాదం.. కారుకు యాక్సిడెంట్
జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీకి పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఖనాబాల్‌లో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో అనంత్‌నాగ్ జిల్లాలో ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముఫ్తీ సురక్షితంగా బయటపడగా.. భద్రతా అధికారికి గాయాలు అయ్యాయి.
Next Story






