- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రాండ్ వెల్‌కమ్.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్
by GSrikanth |
న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో, ఫైర్ వర్క్స్ షో ఆ దేశ ప్రజలను ఆకట్టుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో, ఫైర్ వర్క్స్ షో ఆ దేశ ప్రజలను ఆకట్టుకుంది. అన్ని దేశాల కంటే ముందే న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. ప్రపంచంలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తొలి దేశంగా న్యూజిలాండ్ కావడం గమనార్హం. కాగా, ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా న్యూజిలాండ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆక్లాండ్ సిటీలో నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్‌లో దేశ ప్రజలంతా పాల్గొన్నారు.
Next Story






