మోడీ నా డాడీ.. బాంబ్ పేల్చిన కుర్రాడు.. ఫుటేజీతో సహా..

by Sujitha Rachapalli |

యూకేలో వీరంగం సృష్టించాడు ఇండియాకు చెందిన కుర్రాడు సూర్య. టవర్ హామ్లెట్స్‌లో ఓ మహిళపై ఎటాక్‌ను ఖండించిన వ్యక్తి.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయాన్ని ప్రూవ్ చేయగలనని తెలిపాడు. యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్‌.. తనను బానిసగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు

మోడీ నా డాడీ.. బాంబ్ పేల్చిన కుర్రాడు.. ఫుటేజీతో సహా..
X

దిశ, వెబ్ డెస్క్ : యూకేలో వీరంగం సృష్టించాడు ఇండియాకు చెందిన కుర్రాడు సూర్య. టవర్ హామ్లెట్స్‌లో ఓ మహిళపై ఎటాక్‌ను ఖండించిన వ్యక్తి.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయాన్ని ప్రూవ్ చేయగలనని తెలిపాడు. యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్‌.. తనను బానిసగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఐదేళ్లుగా జీతం రావడం లేదని.. బతుకు దుర్భరంగా మారిందని చెప్పుకొచ్చాడు. మెంటల్‌గా స్ట్రగుల్ అవుతున్నట్లు కనిపిస్తున్న కుర్రాడు.. మోడీ మై డాడీ అంటూ రచ్చ రచ్చ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇమ్మిగ్రెంట్ వర్కర్స్ సిట్యుయేషన్, లేబర్ రైట్స్, మెంటల్ హెల్త్‌పై చర్చకు దారితీసింది. యువకుడి అసహాయ స్థితిపై జాలి కలుగుతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా ఇప్పటికే యూకేలో వలసకూలీల దుస్థితిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

VIDEO

Next Story