- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి తండ్రైన మార్క్ జుకర్ బర్గ్
ఫేస్ బెక్ మెటా సీఐవో మార్క్ జుకర్ బర్గ్ మూడోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య ప్రిసిల్లా ఛాన్ తన మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఫేస్ బెక్ మెటా సీఐవో మార్క్ జుకర్ బర్గ్ మూడోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య ప్రిసిల్లా ఛాన్ తన మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా జుకర్ బర్గ్ .. తన కూతురి ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు. పాపకు ఆరెలియా ఛాన్ జుకర్ బర్గ్ అని పేరును పెట్టినట్లు ఆయన తెలిపారు. మార్క్ - ప్రిసిల్లా దంపతులకు 2015 డిసెంబర్ లో మొదటి కూతురు మాక్సిమా జన్మించింది. 2017 ఆగస్టులో మరో కూతురికి ప్రిసిల్లా జన్మనిచ్చింది. ఆమె పేరు ఆగస్ట్. కాగా.. జుకర్ బర్గ్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
Next Story






