- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: కూలిన ప్రైవేట్ జెట్.. లిబియా సైన్యాధ్యక్షుడు మృతి
by Naga Rani Yarlagadda |
ప్రైవేట్ జెట్ కూలి లిబియా సైన్యాధ్యక్షుడు అలీ మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ జెట్ కూలి లిబియా సైన్యాధ్యక్షుడు అలీ మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం టర్కీలోని అంకారాలో జరిగింది. ప్రైవేట్ జెట్ కుప్పకూలిన ప్రమాదంలో మరో 8 మంది మృతి చెందారు. మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడితో పాటు నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. జెట్ రన్ వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు.
Next Story






