స్టూడెంట్‌తో లెక్చరర్ సెక్స్.. బీపీ ఎక్కువై మృతి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-23 12:02:53  IST  )

నైజీరియాలోని కోగి రాష్ట్రంలో ఉన్న అన్యిగ్బాలో దారుణం చోటు చేసుకుంది. ప్రిన్స్ అబుబకర్ ఆడు యూనివర్సిటీ (PAAU).. సోషల్ స్టడీస్ ఎడ్యుకేషన్ విభాగంలో పని చేస్తున్న సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఒలాబోడ్ అబిమ్బోలా ఇబికున్లే మరణం వైరల్ అయింది

స్టూడెంట్‌తో లెక్చరర్ సెక్స్.. బీపీ ఎక్కువై మృతి..
X

దిశ, వెబ్ డెస్క్ : నైజీరియాలోని కోగి రాష్ట్రంలో ఉన్న అన్యిగ్బాలో దారుణం చోటు చేసుకుంది. ప్రిన్స్ అబుబకర్ ఆడు యూనివర్సిటీ (PAAU).. సోషల్ స్టడీస్ ఎడ్యుకేషన్ విభాగంలో పని చేస్తున్న సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఒలాబోడ్ అబిమ్బోలా ఇబికున్లే మరణం వైరల్ అయింది. జులై 15న ఒక హోటల్‌లో ఇబికున్లే.. 22 సంవత్సరాల విద్యార్థిని గ్లోరియా సామ్యూల్‌తో లైంగిక సంబంధంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ టైమ్‌లో బీపీ ఎక్కువై మృతి చెందినట్లు తెలుస్తోంది.

హోటల్ మేనేజర్ మోసెస్ ఫ్రైడే ప్రకారం.. డాక్టర్ ఇబికున్లే సెక్స్‌లో పాల్గొనే ముందే ఎనర్జీ డ్రింక్స్, మందు తాగినట్లు తెలుస్తోంది. ఫస్ట్ రౌండ్ అయ్యాక షేక్ అయిన ఆయన.. మరోసారి మందు తాగేందుకు ట్రై చేస్తుండగా.. ఆల్మోస్ట్ కుప్పకూలిపోవడంతో.. బీపీ పెరిగినట్లు గ్లోరియా సామ్యూల్ హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే మధ్యలోనే చనిపోయాడు. ప్రస్తుతం విద్యార్థినిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు కోసం స్టేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (SCID)కు తరలించారు.

Next Story