ఒక్క భర్త.. 15 మంది భార్యలు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-29 13:17:16  IST  )

ఆఫ్రికాకు చెందిన ఓ రాజు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎస్వాటినీ రాజు మ్స్వాటి.. అబు దాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో రిచ్‌గా ప్రైవేట్ జెట్‌లో దిగాడు. అతనితోపాటు 15 మంది భార్యలు సంప్రదాయ దుస్తుల్లో తనతోపాటు

ఒక్క భర్త.. 15 మంది భార్యలు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికాకు చెందిన ఓ రాజు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎస్వాటినీ రాజు మ్స్వాటి.. అబు దాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో రిచ్‌గా ప్రైవేట్ జెట్‌లో దిగాడు. అతనితోపాటు 15 మంది భార్యలు సంప్రదాయ దుస్తుల్లో తనతోపాటు రాగా 30 మంది పిల్లలు, 100 మంది సేవకులు కూడా అబు దాబిలో ల్యాండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిర వీడియో ట్రెండ్ అవుతుండగా.. ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

‘ఆఫ్రికా పేదరికానికి కారణం ఇదే’, ‘ఒక్కరినే భరించలేం.. 15 మంది భార్యలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో’, ‘వీరిలో ఎవరు ఫస్ట్ లేడీ?’ అంటూ రోస్ట్ చేస్తున్నారు. కాగా ఎస్వాటినీ అనేది ఒక చిన్న ల్యాండ్ లాక్డ్ కంట్రీ. కాగా జనాభాలో 50శాతం మందికిపైగా జనాలు పేదరికాన్ని అనుభవిస్తు్నారు. రాజు లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, పాలిగమస్ లైఫ్ స్టైల్ దేశ వనరుల నుంచి యూజ్ చేస్తున్నవే కాగా విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

Click For Post..

Next Story