- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > బాయ్ ఫ్రెండ్‌తో ప్రధానికి బ్రేకప్.. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా క్లారిటీ..!
బాయ్ ఫ్రెండ్‌తో ప్రధానికి బ్రేకప్.. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా క్లారిటీ..!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన బాయ్ ఫ్రెండ్ టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా వేదికగా

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన బాయ్ ఫ్రెండ్ టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనోతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన ఆండ్రియా జియాంబ్రూనోతో నా సంబంధం ఇక్కడితో ముగుస్తుంది" అని పేర్కొన్నారు. మా మార్గాలు గత కొంతకాలంగా వేర్వేరుగా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయమంటూ రాసుకొచ్చారు. కాగా, వీరికి ఏడేళ్ల కూతురు ఉంది. వీరు విడిపోవడానికి కారణం భర్త టీవీ షోల్లో మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆండ్రియాతో తన రిలేషన్‌ను బ్రేక్ చేస్తున్నట్లు ప్రధాని మెలోని వెల్లడించారు.
Next Story






