- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. పాకిస్తాన్‌లో 9 మంది మృతి
by Malleboina Mahesh |
మంగళవారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్ సమీపంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పాకిస్తాన్ వాయువ్వ ఖైదర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో భారీ ప్రకంపనలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ కు చెందిన 9 మంది చనిపోయారు. అలాగే మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం కారణంగా.. గత రాత్రి ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. కాగా ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్ సమీపంలో 187.6 కి.మీ లోతులో ఉంది.
Next Story






