- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > 26 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన వ్యక్తి.. తాజాగా ఎక్కడ దొరికాడో తెలిస్తే షాక్ అవుతారు..!
26 ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన వ్యక్తి.. తాజాగా ఎక్కడ దొరికాడో తెలిస్తే షాక్ అవుతారు..!
by Indraja |
చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకుని చనిపోయారని అనుకున్నారు.

X
దిశ వెబ్ డెస్క్: చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకుని చనిపోయారని అనుకున్నారు. ఈ ఘటన అల్జీరియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓమర్ బి (45) అనే వ్యక్తి 1998లో తప్పిపోయారు. కాగా అతని కోసం తన కుటుంబ సభ్యులు అంతగా వెతికినా ఆయన ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో ఓమర్‌ని ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు.
అయితే 26 సంవత్సరాల తరువాత తాజాగా ఓమర్ పక్కింట్లో ప్రత్యక్షమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తనని ఇన్నాళ్లు బంధించిన కారణంగా తాను తప్పించుకోలేకపోయినట్లు తెలిపారు. కాగా నిందితుడు విదేశాలకు పారిపోవాలని చూడగా అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓమర్‌ని బంధించడానికి గల కారణాల గురించి తెలియలేదు.
Next Story






