- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైవ్ స్ట్రీమింగ్‌లో 7 వోడ్కా బాటిళ్లు తాగాడు.. చివరకు..
ఫుల్ బాటిల్ ఆపకుండా తాగే ఛాలెంజ్‌లు, తాగిన వారు చనిపోవడం పలుమార్లు చూశాం.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫుల్ బాటిల్ ఆపకుండా తాగే ఛాలెంజ్‌లు, తాగిన వారు చనిపోవడం పలుమార్లు చూశాం. అంతకు మించి సాహాసాన్ని ఓ వ్యక్తి చేశాడు. తాజాగా చైనాలో ఓ వ్యక్తి ఏకంగా 7 వోడ్కా బాటిళ్లు తాగాడు. చివరకు 12 గంటల్లోనే మరణించాడు. సాన్నియాంగ్(34) చైనా టిక్ టాక్ వర్షన్ డౌయిన్‌లో 7 బాటిళ్ల చైనీస్ వోడ్కాను తాగాడు. ఈ వోడ్కాలో 30 నుంచి 40 శాతం అల్కహాల్ కంటెంట్ ఉంటుంది. మితిమీరిన మద్యం తాగడం కారణంగానే వ్యక్తి మరణించినట్లు వైద్యులు తెలిపారు. గతంలోనే ఈ వ్యక్తిని యాప్ నుంచి తొలగించగా మళ్లీ వేరే అకౌంట్ క్రియేట్ చేశారు.
Next Story






