- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్స్ వీడియో లీక్.. పెళ్లి మండపంలోనే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..
నిజంగా పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తుంది బ్రో.. ఎవరు ఎవరిని ఫూల్‌ను చేస్తున్నారో .. ఎవరు ఎవరిని లేపేస్తున్నారో.. అర్థం కాక భయంతో ఊగిపోవాల్సి వస్తుంది.. నెట్టింట మొత్తం ఇదే చర్చ.. అందరికీ పాస్ట్ కామన్ అయిపోయింది అనుకుని.. పెద్ద మనసు చేసుకుని.. పెళ్లి చేసుకుంటే..

దిశ, వెబ్ డెస్క్: నిజంగా పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తుంది బ్రో.. ఎవరు ఎవరిని ఫూల్‌ను చేస్తున్నారో .. ఎవరు ఎవరిని లేపేస్తున్నారో.. అర్థం కాక భయంతో ఊగిపోవాల్సి వస్తుంది.. నెట్టింట మొత్తం ఇదే చర్చ.. అందరికీ పాస్ట్ కామన్ అయిపోయింది అనుకుని.. పెద్ద మనసు చేసుకుని.. పెళ్లి చేసుకుంటే.. ప్రాణాలకే ముప్పొస్తుంది. పైగా కొందరు ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పినా.. మరికొందరు మాత్రం ఎక్స్‌తో శృంగారంలో పాల్గొన్నా సరే రివీల్ చేయరు. అది తన పాస్ట్ అని.. మనం ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందామని హామీ ఇవ్వరు.. మాయమాటలతో తంతు కానిచ్చేద్దాం అనే చూస్తరు. ఇలాంటిదే ఈ అబ్బాయికి జరగడంతో.. పెళ్లి మండపంలోనే పచ్చి నిజాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టాడు.
ఆ రోజే పెళ్లి.. అబ్బాయి, అమ్మాయికి ఇద్దరికి లైఫ్‌లోనే గ్రాండ్ డే.. కానీ అబ్బాయికి షాకింగ్ నిజం తెలిసింది.. కాబోయే భార్య తనను చీట్ చేసినట్లు నిర్ధారించబడింది.. దీంతో తనను మోసం చేసిన అమ్మాయిని అందరి ముందు తల దించుకునేలా చేయాలనుకున్నాడు.. కానీ నార్మల్‌గానే తనతో కలిసి వెడ్డింగ్ డ్రెస్‌లో మండపానికి చేరుకున్నాడు.. అంతా బాగా జరుగుతుందని కుటుంబీకులు, అతిథులు హ్యాపీ మూడ్‌లో ఉండగా.. వధువు సెక్స్ వీడియో లీక్ చేసి బాంబ్ పేల్చాడు.. కడుపుతో ఉన్న తన సోదరి భర్తతో శృంగారంలో పాల్గొన్న వధువు వీడియోను పెళ్లి మండపంలో బిగ్ స్క్రీన్‌పై ప్లే చేశాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా... శభాష్ అంటూ వరుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.






