- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
by Gantepaka Srikanth |
నేపాల్‌లో అనూహ్య ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో నేపాల్‌లోని ఖాట్మాండులో హెలికాప్టర్ కుప్పకూలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో అనూహ్య ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతో నేపాల్‌లోని ఖాట్మాండులో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ సమయంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బుధవారం నువాకోట్ జిల్లాలో ఎయిర్ డైనస్టీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీ శాంతిరాజ్ కొయిరాలా మీడియాకు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






