పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నాలుగో పెళ్లి ప్రపోజల్

by Disha Web Desk 4 |
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నాలుగో పెళ్లి ప్రపోజల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఓ టిక్ టాకర్ పెళ్లి ప్రపోజల్ చేసింది. నాలుగో భార్య అవుతానని తెలిపింది. యూకేకు చెందిన టక్ టాకర్ జియా ఖాన్ ఈ ప్రపోజల్ ను ఇమ్రాన్ ముందు ఉంచింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ జెమీమాను తొలుత పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఓ జర్నలిస్ట్ ను మనువడాడు. మూడో సారి బుష్రాతో పెళ్లి అయింది. నాలుగో భార్యగా ఉండాలనకుంటున్నానని జియా ఖాన్ తెలిపారు. ఇందుకోసం బుష్రా బీబీతో డైవర్స్ ఇప్పించడానికి సిద్ధం అన్నారు. ఇమ్రాన్ ఖాన్ వయసు 70 ఏళ్లు అయిన తనకేం ఇబ్బంది లేదని తెలిపింది. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. కేసులు, అరెస్ట్ లతో ప్రస్తుతం రాజకీయ జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నారు.


Next Story

Most Viewed