- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. ఆఫ్ఘనిస్తాన్‌లో వరుసగా ఐదు భూకంపాలు..14 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్‌లో అరగంటలో మూడు భారీ భూకంపాలు సంభవించి.. ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధాన భూకంపం తర్వాత 5.5, 4.7, 6.3, 5.9 , 4.6 తీవ్రతతో ఐదు ప్రకంపనలు సంభవించాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో అరగంటలో మూడు భారీ భూకంపాలు సంభవించి.. ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధాన భూకంపం తర్వాత 5.5, 4.7, 6.3, 5.9 , 4.6 తీవ్రతతో ఐదు ప్రకంపనలు సంభవించాయి. అలాగే పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం 14 మంది మృతి చెందగా, 78 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం కారణంగా కొండచరియలు, భవనాలు కూలిపోవడం జరిగిందని అధికారులు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్లు (25 మైళ్ళు) దూరంలో ఈ భూకంపాల కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ భారీ భూకంపాల కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Tags
- afghanistan
Next Story






