- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామంతో రగిలిపోతున్న సీఈఓ.. అందుకోసం ఏకంగా రెండుకోట్లు ఖర్చు.. ఆధారాలతో సహా బయటపెట్టిన భార్య
కోల్డ్‌ప్లే కన్సర్ట్‌లో హెచ్‌ఆర్‌తో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయారు మాజీ ఆస్ట్రోనమర్ సీఈఓ ఆండీ బైరన్. జూలై 16న కన్సర్ట్‌లో హెచ్ఆర్ క్రిస్టిన్ కాబోట్‌ను హత్తుకుని, రొమాన్స్ చేస్తున్న

దిశ, వెబ్ డెస్క్ : కోల్డ్‌ప్లే కన్సర్ట్‌లో హెచ్‌ఆర్‌తో పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయారు మాజీ ఆస్ట్రోనమర్ సీఈఓ ఆండీ బైరన్. జూలై 16న కన్సర్ట్‌లో హెచ్ఆర్ క్రిస్టిన్ కాబోట్‌ను హత్తుకుని, రొమాన్స్ చేస్తున్న సమయంలో కెమెరాకు చిక్కాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు కూడా తమ జీవిత భాగస్వాములను కలిగి ఉన్నప్పుడు ఇలాంటి పాడుపని చేయడంపై ట్రోలింగ్ జరిగింది. కోల్డ్‌ప్లేగెట్ పేరుతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో తమ తప్పును అంగీకరిస్తూ రిజైన్ చేసిన ఇద్దరు ఆస్ట్రోనమర్ నుంచి బయటకు వచ్చారు.
ఇదిలా ఉంటే ఆండీ బైరన్ ఎంత కామంతో రగిలిపోతున్నాడో అంటూ మరిన్ని విమర్శలు వస్తున్నాయి. కారణం అతను ఓన్లీ ఫ్యాన్స్ స్టార్స్‌తో న్యూడ్ కాల్స్, ఫొటోస్, వీడియోల కోసం ఏకంగా రెండు కోట్ల పది లక్షలు ఖర్చు పెట్టినట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. ఫేక్ ఎకౌంట్‌తో వారిని సంప్రదిస్తున్న మాజీ ఆస్ట్రోనమర్ సీఈఓ.. బ్రెజిలియన్ మోడల్ కమిల్లా అరౌజో, క్రియేటర్ సోఫీ రైన్, బాప్ హౌస్ ఇన్‌ఫ్లుయెన్సర్ గ్రూప్‌తో ఈ కథలు నడిపిస్తున్నాడని.. ఆయన భార్య మేగన్ కెర్రిగన్ కొన్ని సాక్ష్యాలను లీక్ చేసినట్లు తెలుస్తోంది.
ఛీ.. ఛీ.. థాయ్‌లాండ్ బార్‌లో ఒళ్లు అమ్ముకుంటూ దొరికిపోయిన ప్రముఖ నటి..






