ఛీ.. ఛీ.. థాయ్‌లాండ్ బార్‌లో ఒళ్లు అమ్ముకుంటూ దొరికిపోయిన ప్రముఖ నటి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-22 10:26:11  IST  )

‘బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్’ అంటూ కొవిడ్ టైంలో ఓ ఊపు ఊపేసింది అంజలీ అరోరా. ఈ పాటతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ తర్వాత రియాలిటీ షోలు, టీవీ కార్యక్రమాలు,

ఛీ.. ఛీ.. థాయ్‌లాండ్ బార్‌లో ఒళ్లు అమ్ముకుంటూ దొరికిపోయిన ప్రముఖ నటి..
X

దిశ, వెబ్ డెస్క్ : ‘బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్’ అంటూ కొవిడ్ టైంలో ఓ ఊపు ఊపేసింది అంజలీ అరోరా. ఈ పాటతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ తర్వాత రియాలిటీ షోలు, టీవీ కార్యక్రమాలు, సినిమాలతో ఫుల్లు బిజీ అయిపోయింది. కానీ కెరీర్ ఎంత స్పీడ్‌గా పైకి లేచిందో అంతే స్పీడ్‌గా ఢమాల్ అయింది. దీంతో ఎంఎంస్ లీక్, వీడియోలు లీక్ అంటూ హడావిడి చేసిన భామ.. మొత్తానికి కోట్లు సంపాదించింది. అయినా సరే రూపాయి మీద మోజు తీరలేదేమో ఇప్పుడు థాయ్‌లాండ్‌లోని బార్లలో డ్యాన్సర్‌గా మారింది. అవును.. ప్రస్తుతం దీన్ని ఫుల్ టైమ్ వర్క్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలా బార్లలో ఒళ్లు అమ్ముకుంటూ బతికేకన్నా పాచి పనులు చేసుకుని గౌరవంగా జీవించడం మంచిదని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారిని అస్సలు పట్టించుకోకూడదని.. మనం పట్టించుకుంటేనే పాపులర్ అవుతున్నారని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story