మోడీని ఫాలో అవుతున్న ఎలన్ మస్క్..!

by Javid Pasha |

ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ భారత ప్రధాని మోడీని ఫాలో అవుతున్నారు.

మోడీని ఫాలో అవుతున్న ఎలన్ మస్క్..!
X

దిశ, వెబ్ డెస్క్: ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ భారత ప్రధాని మోడీని ఫాలో అవుతున్నారు. పీఎం మోడీని ఫాలో అవుతుందే ట్విట్టర్ లో. ఇక ఎలన్ మస్క్ కు ట్విట్టర్ లో 134.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆయన మాత్రం 195 మందిని మాత్రమే ఫాలో అవతున్నారు. తాజాగా మస్క్ తను ఫాలో అవుతున్న వ్యక్తుల్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీని కూడా చేర్చారు. కాగా పీఎం మోడీని ట్విట్టర్ లో 87.7 మంది ఫాలో అవతుండగా.. ఆయన మాత్రం 2,535 మందిని ఫాలో అవుతన్నారు. కాగా 2022 అక్టోబర్ లో మస్క్ ట్విట్టర్ ను కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన టెస్లా సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నారు.

Next Story