- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టర్కీలో మళ్లీ భూకంపం..
by Malleboina Mahesh |
గత నెల రోజులుగా టర్కీని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. ఫిబ్రవరి 6న వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 50 వేల మందికి పైగా మరణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గత నెల రోజులుగా టర్కీని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. ఫిబ్రవరి 6న వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 50 వేల మందికి పైగా మరణించారు. అంతా సజావుగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ భూకంపం శనివారం మళ్లీ భూకంపం వచ్చింది. టర్కీలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది.
- Tags
- Earthquake
- Turkey
Next Story






