రష్యాలో మరోసారి భూకంపం

by Ajay Maddhiboyina |

ర‌ష్యాలో మ‌రోసారి భూకంపం సంభ‌వించింది. కురిల్ దీవుల‌లో శుక్ర‌వారం భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై 6.2గా భూకంప తీవ్ర‌త న‌మోదైంది.

రష్యాలో మరోసారి భూకంపం
X

దిశ‌, వెబ్ డెస్క్: ర‌ష్యాలో మ‌రోసారి భూకంపం సంభ‌వించింది. కురిల్ దీవుల‌లో శుక్ర‌వారం భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై 6.2గా భూకంప తీవ్ర‌త న‌మోదైంది. రాత్రి స‌మ‌యంలో 32 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం సంభ‌వించిన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే జూలై 30న సైతం రాష్య‌లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్ పై భూకంప తీవ్ర‌త 8.7గా న‌మోదైంది. ర‌ష్యా తీరంలోని క‌మ్చ‌ట్కా ద్వీపక‌ల్పంతో పాటు జ‌పాన్‌కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.

Next Story