ఇరాన్‌తో డీల్ కుదిరింది.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

by velandi.Saikiran |

ఇరాన్ తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

ఇరాన్‌తో డీల్ కుదిరింది.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తో యుద్ధానికి సంబంధించి తాము ఓ గొప్ప సెటిల్మెంట్ చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. డాక్యుమెంట్లను ఫైనలైజ్ చేసే ప్రక్రియలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ డీల్ పూర్తి కావచ్చని వెల్లడించారు. ఈ వీకెండ్ లో యూరప్ లో సంతకాల కార్యక్రమం జరగనుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ దేశానికి ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదని మా మధ్య డీల్ ఉందని స్పష్టం చేశారు. ఇక ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తికాగానే హ‌ర్ముజ్ ఓపెన్ అవుతుందని ప్రకటించారు ట్రంప్.

Next Story